స్థితి శక్తి
Jump to navigation
Jump to search
మూస:Infobox physical quantity [1]వస్తువునకు దానిస్థితి వలన కలిగిన శక్తిని స్థితిశక్తి లేదా స్థితిజశక్తి అంటారు.లేదా ఏదైనా ఒక వస్తువు నిశ్చలంగా ఉండేటపుడు అది కలిగిఉండే శక్తిని స్థితి శక్తి అంటారు. .[2][3] ఈ పదాన్ని విలియం రాంకిన్అనే శాస్త్రజ్ఞుడు ప్రతిపాదించాడు. ఈ శక్తి బయటకు విడుదల అవనూ వచ్చు లేదా ఇతర రూపాలలోనికి (ఉదాహరణకు గతి శక్తి )మారనూ వచ్చు. దీనిని స్థితి శక్తి అని ఎందుకంటారంటే విడుదల ఐన స్థితి శక్తి వేరొక వస్తువు యొక్క స్థితిని మార్చగలుగుతుంది. స్థితిశక్తి లలో వివిధ రకాలు గలువు.పని అనేది సాగేశక్తి మీద జరిగితే దానిని స్థితిశక్తి,పని అనేది గురుత్వాకర్షణ శక్తిలో ఊంటే దానిని గురుత్వాకర్షణ స్థితిశక్తి అనియు, ఫోర్స్ అనేది స్థితిశక్తి నుండి వస్తే దానిని కంసెర్వేటివ్ ఫోర్స్ అంటాము.
:
ఇక్కడ అనగా స్థితిశక్తిలోని మార్పు