సప్తభుజి

testwiki నుండి
Jump to navigation Jump to search

మూస:Unreferenced మూస:Regular polygon db జ్యామితిలో సప్తభుజీ అనగా ఏడు భుజములు కలిగిన బహుభుజి.

క్రమ సప్తభుజి

ఒక సప్తభుజిలో ఏడు భుజములు, ఏడు కోణములు సమానమైన దానిని క్రమ సప్తభుజి అంటారు. ఇందులో ప్రతీ అంతరకోణం విలువ 5π/7 రేడియన్లు (128మూస:Frac డిగ్రీలు) ఉంటుంది.

వైశాల్యం

a భుజం కలిగిన ఒక క్రమ సప్తభుజి యొక్క వైశాల్యం:

A=74a2cotπ73.634a2.

Heptagon in natural structures


మూలాలు

మూస:Reflist

ఇతర లింకులు

మూస:Wiktionary