ద్రవీభవన గుప్తోష్ణం
Jump to navigation
Jump to search

ఉష్ణోగ్రతలో మార్పు లేకుండా ఒక వస్తువుని ఘన స్థితి నుండి ద్రవస్థితిలోకి మార్చడానికి కావలసిన ఉష్ణరాశిని ద్రవీభవన గుప్తోష్ణం అంటారు.
విశిష్ట గుప్తోష్ణం
ప్రమాణ ద్రవ్యరాశి గల వస్తువుని దాని ఉష్ణోగ్రతలో మార్పు లెకుండా ప్రస్తుత స్థితి నుండి పై స్థితికి చేర్చడానికి కావలసిన ఉష్ణరాశిని "విశిష్ట గుప్తోష్ణం" అంటారు.
- విశిష్ట గుప్తోష్ణం
- = స్థితిమార్పుకు కావలసిన ఉష్ణము
= పదార్థ ద్రవ్యరాశి.
- = స్థితిమార్పుకు కావలసిన ఉష్ణము
- విశిష్ట గుప్తోష్ణం పదార్థ స్వభావం పై ఆధారపడుతుంది. కానీ ఆకారం పై ఆధారపడదు.
- పై సూత్రము ప్రకారం యిచ్చిన ద్రవ్యరాశి గల పదార్థం యొక్క విశిష్ట గుప్తోష్ణమును ఈ క్రింది సూత్రము ద్వారా గణించవచ్చు.
- = స్థితి మార్పుకు అవసరమైన ఉష్ణరాశి
= యిచ్చిన పదార్థ ద్రవ్యరాశి(కిలో గ్రాములలో)
= పదార్థ విశిష్ట గుప్తోష్ణం (kJ-kgm-1),(ద్రవీభవన గుప్తోష్ణం( ), లేదా బాష్పీభవన గుప్తోష్ణం( ))
- = స్థితి మార్పుకు అవసరమైన ఉష్ణరాశి
కొన్ని పదార్థముల విశిష్ట గుప్తోష్ణం విలువలు
| పదార్థము | ద్రవీభవన గుప్తోష్ణం kJ/kg |
ద్రవీభవన ఉష్ణోగ్రత °C |
|---|---|---|
| ఇథైల్ అల్కహాల్ | 108 | -114 |
| అమ్మోనియా | 339 | -75 |
| కార్బన్ డై ఆక్సైడ్ | 184 | -78 |
| హైడ్రోజన్ (2) | 58 | -259 |
| సీసం (లెడ్) [1] | 24.5 | 327.5 |
| నత్రజని | 25.7 | -210 |
| ఆమ్లజని (ఆక్సిజన్) | 13.9 | -219 |
| నీరు | 334 | 0 |
మూలాలు
- ↑ Textbook: Young and Geller College Physics, 8e, Pearson Education