2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలు

testwiki నుండి
Jump to navigation Jump to search

మూస:Infobox Election తెలంగాణ రాష్ట్ర రెండవ శాసనసభ ఎన్నికలు 2018 డిసెంబరు 7న జరిగాయి.[1] ఈ ఎన్నికలలో పాల్గొన్నవాటిలో మొదటి శాసనసభలోని అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి, భారత జాతీయ కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, తెలుగుదేశం పార్టీలు ప్రధానమైనవి.[2] గతంలో అధికారంలోఉన్న తెలంగాణ రాష్ట్రసమితి పార్టీని ఓడించడానికి నాలుగు ప్రతిపక్ష పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, తెలుగుదేశం పార్టీ, సి.పి.ఐ పార్టీలు కలసి "మహా కూటమి"గా ఏర్పడి పోటీ చేసాయి.[3]

నేపధ్యం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి శాసస సభలో అత్యధిక సీట్లు పొందిన తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఐదు సంవత్సరాల కాలపరిమితి దాటడానికి తొమ్మిది నెలల ముందు (2018 సెప్టెంబరు 6) న అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని చంద్రశేఖరరావు ప్రభుత్వం నిర్ణయించింది.[1] చిరకాల ప్రత్యర్థులైన తెలుగుదేశం పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ లు కూటమిగా ఏర్పడడానికి ఈ ఎన్నికలు దోహదపడ్డాయి. మొదటి సారిగా ప్రత్యర్థులైన తె.దే.పా, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ జనసమితి, సి.పి.ఐ లతో కలసి "ప్రజాకూటమి"గా ఏర్పడ్డాయి.

ఎన్నికల విధానంలో మార్పులు

భారత ఎన్నికల కమిషన్ "వోటర్-వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్" (VVPAT) యంత్రాలను తెలంగాన లోని శాసనసభ ఎన్నికలలో 32,574 పోలింగు స్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.[4] 2018 అక్టోబరు 12న తుది ఎన్నికల ఓటర్ల జాబితా ప్రచురించిన దానిప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 2,80,64,680 ఓటర్లు ఉన్నారు. ఈ సంఖ్య 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో 2.82 కోట్లు ఉంది. ప్రస్తుత ఎన్నికలలో ఓటర్లు గతంలో కంటే తక్కువగా ఉన్నారు.[5] సుమారు 2600 హిజ్రాలకు ఓటు హక్కు లభించింది.[6]

2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఓటర్ల తుది జాబితా
క్రమ సంఖ్య ఓటర్ల వర్గం ఓటర్ల జనాభా
1 పురుషులు 1.38 కోట్లు
2 స్త్రీలు 1.35 కోట్లు
3 ఇతరులు 2,663
- మొత్తం ఓటర్లు 2,80,64,680

ఎన్నికల షెడ్యూల్

ఎన్నికల తేదీ 2018 డిసెంబరు 7, ఫలితాల ప్రకటన 2018 డిసెంబరు 11.[7]

సంఘటన తేదీ రోజు
నామినేషన్ల తేదీ 2018 నవంబరు 12 సోమవారం
నామినేషన్ల చివరితేదీ 2018 నవంబరు 19 సోమవారం
నామినేషన్ల పరిశీలన తేదీ 2018 నవంబరు 20 మంగళవారం
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 2018 నవంబరు 22 గురువారం
పోలింగు తేదీ 2018 డిసెంబరు 7 శుక్రవారం
ఓట్ల లెక్కింపు తేదీ 2018 డిసెంబరు 11 మంగళవారం
ఎన్నిల ప్రక్రియ పూర్తి కావలసిన తేదీ 2018 డిసెంబరు 13 గురువారం

పార్టీలు, పొత్తులు

కూటమి/పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసిన సీట్లు
style="text-align:center; background:మూస:Party color;color:white" | తెలంగాణ రాష్ట్ర సమితి కె. చంద్రశేఖర రావు 119
rowspan=4 style="text-align:center; background:మూస:Party color;color:white" | ప్రజా కూటమి style="text-align:center; background:మూస:Party color;color:white" | భారత జాతీయ కాంగ్రెస్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి 94 119
style="text-align:center; background:మూస:Party color;color:white" | తెలుగుదేశం పార్టీ
ఎల్. రమణ 14
style="text-align:center; background:మూస:Party color;color:white" | తెలంగాణ జన సమితి కోదండరాం 8
style="text-align:center; background:మూస:Party color;color:white" | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
చాడ వెంకట్ రెడ్డి 3
style="text-align:center; background:మూస:Party color;color:white" | భారతీయ జనతా పార్టీ కె. లక్ష్మణ్ 118
style="text-align:center; background:మూస:Party color;color:white" | బహుజన్ సమాజ్ పార్టీ BSP Flag BSP elephant ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ 106
style="text-align:center; background:మూస:Party color;color:white" | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) తమ్మినేని వీరభద్రం 26
style="text-align:center; background:మూస:Party color;color:white" | ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అక్బరుద్దీన్ ఒవైసీ 8

పోలింగు శాతం

2014,2018 శాసన సభ ఎన్నికలలో నమోదైన పోలింగు శాతం వివరాలు[8]

వరుస

సంఖ్య

నియోజకవర్గం 2014 2018 వరుస

సంఖ్య

నియోజకవర్గం 2014 2018 వరుస

సంఖ్య

నియోజకవర్గం 2014 2018
01 సిర్పూర్ 78.88 85.93 41 దుబ్బాక 52.53 85.99 81 నాగర్ కర్నూల్ 73.28 82.42
02 చెన్నూరు (ఎస్.సి) 72.73 82.32 42 గజ్వేల్ 83.98 88.63 82 అచ్చంపేట 70.92 81.02
03 బెల్లంపల్లి (ఎస్.సి) 73.85 83.10 43 మేడ్చల్ 60.81 60.43 83 కల్వకుర్తి 80.70 86.71
04 మంచిర్యాల 64.62 73.17 44 మల్కాజ్ గిరి 51.58 53.08 84 షాద్ నగర్ 79.94 87.56
05 ఆసిఫాబాదు (ఎస్.టి) 77.10 86.00 45 కుత్బుల్లాపూర్ 48.36 55.84 85 కొల్లాపూర్ 74.04 82.72
06 ఖానాపూర్ (ఎస్.టి) 73.77 80.50 46 కూకట్‌పల్లి 49.42 57.73 86 దేవరకొండ 76.12 85.98
07 ఆదిలాబాదు 63.88 81.68 47 ఉప్పల్ 49.86 51.54 87 నాగార్జునసాగర్ 79.70 86.44
08 బోధ్ (ఎస్.టి) 73.91 85.23 48 ఇబ్రహీంపట్నం 78.19 76.04 88 మిర్యాలగూడ 79.13 84.57
09 నిర్మల్ 76.89 79.27 49 ఎల్.బి.నగర్ 47.26 49.33 89 హుజూర్ నగర్ 81.18 85.96
10 ముథోల్ 78.76 83.79 50 మహేశ్వరం 53.78 55.08 90 కోదాడ 84.36 88.67
11 ఆర్మూర్ 73.61 76.41 51 రాజేంద్రనగర్ 59.40 56.82 91 సూర్యాపేట 78.86 86.06
12 బోధన్ 75.40 81.09 52 శేరిలింగంపల్లి 47.90 48.51 92 నల్గొండ 73.86 84.13
13 జుక్కల్ (ఎస్సీ) 76.43 85.29 53 చేవెళ్ళ 78.73 78.67 93 మునుగోడు 82.01 91.07
14 బాన్సువాడ 76.43 86.29 54 పరిగి 70.74 75.63 94 భువనగిరి 84.97 90.53
15 ఎల్లారెడ్డి 78.92 86.08 55 వికారాబాద్ 69.68 73.70 95 నకిరేకల్ 79.27 88.53
16 కామారెడ్డి 71.44 78.24 56 తాండూర్ 70.87 76.96 96 తుంగతుర్తి 77.69 85.91
17 నిజామాబాదు (అర్బన్) 51.85 61.77 57 ముషీరాబాద్ 54.77 51.34 97 ఆలేరు 86.10 91.33
18 నిజామాబాదు రూరల్ 72.16 78.85 58 మలక్‌పేట 47.66 42.74 98 జనగాం 79.89 85.58
19 బాల్కొండ 73.65 79.40 59 అంబర్‌పేట 55.10 55.85 99 స్టేషన్‌ఘనపూర్ 80.43 87.99
20 కోరుట్ల 68.33 75.55 60 ఖైరతాబాద్ 53.51 53.66 100 పాలకుర్తి 84.87 88.50
21 జగిత్యాల 71.57 78.28 61 జూబ్లీహిల్స్ 50.16 45.61 101 డోర్నకల్ 85.89 88.88
22 ధర్మపురి (ఎస్.సి) 74.30 79.96 62 సనత్ నగర్ 52.84 52.18 102 మహబూబాబాద్ 80.36 84.73
23 రామగుండం 91.76 71.75 63 నాంపల్లి 49.03 44.02 103 నర్సంపేట 87.78 90.06
24 మంథని 80.81 85.14 64 కార్వాన్ 55.57 51.76 104 పరకాల 84.70 89.28
25 పెద్దపల్లి 75.73 83.85 65 గోషామహల్ 55.35 58.61 105 వరంగల్(పశ్చిమ) 56.81 58.29
26 కరీంనగర్ 57.88 68.16 66 చార్మినార్ 56.18 40.18 106 వరంగల్(తూర్పు) 71.79 72.86
27 చొప్పదండి (ఎస్.సి) 73.08 79.35 67 చాంద్రాయణగుట్ట 51.54 46.11 107 వర్ధన్నపేట 77.79 83.37
28 వేములవాడ 73.01 80.41 68 యాకుత్‌పుర 51.37 41.24 108 భూపాలపల్లి 79.59 82.13
29 సిరిసిల్ల 73.27 80.57 69 బహదూర్‌పుర 55.83 50.40 109 ములుగు 77.67 82.53
30 మానకొండూర్ 80.04 85.19 70 సికింద్రాబాద్ 56.96 49.05 110 పినపాక 78.30 81.88
31 హుజూరాబాద్ 77.12 84.00 71 కంటోన్మెంట్ 50.55 48.90 111 ఇల్లందు 79.21 82.09
32 హుస్నాబాద్ 80.34 83.13 72 కొడంగల్ 69.87 81.44 112 ఖమ్మం 69.04 73.98
33 సిద్దిపేట 74.18 79.00 73 నారాయణపేట 68.28 79.35 113 పాలేరు 90.04 90.99
34 మెదక్ 77.56 85.88 74 మహబూబ్‌నగర్ 66.07 73.84 114 మధిర 89.50 91.65
35 నారాయణ్ ఖేడ్ 77.33 83.89 75 జడ్చర్ల 76.09 82.11 115 వైరా 87.45 88.83
36 ఆందోల్ 79.45 88.96 76 దేవరకద్ర 71.67 84.56 116 సత్తుపల్లి 85.20 88.65
37 నర్సాపూర్ 85.77 90.53 77 మక్తల్ 67.28 77.64 117 కొత్తగూడెం 72.72 81.19
38 జహీరాబాద్ 70.72 80.91 78 వనపర్తి 70.29 81.65 118 అశ్వారావుపేట 85.92 87.85
39 సంగారెడ్డి 73.84 82.25 79 గద్వాల్ 80.49 83.41 119 భద్రాచలం 76.26 80.03
40 పటాన్‌చెరు 67.86 75.60 80 అలంపూర్ 75.50 82.31 మొత్తం 71.37 73.20

ఎగ్జిట్ పోల్స్

పోలింగు సంస్థ తె.రా.స కాంగ్రెస్+ భా.జ.పా ఇతరులు వనరులు
CNX - టైమ్స్ నౌ 99 7 9 [9]
ఇండియా టి.వి 82-90 32-41 6-8 6-8 [9]
ఆక్సిస్ మై ఇండియా - ఇండియా టుడే, ఆజ్ తక్ 79-91 21-33 1-3 4-7 [9]
రిపబ్లిక్ జన్ కీ బాత్ 90-100 38-52 4-7 8-14 [9]
సి.వోటర్ - రిపబ్లిక్ టి.వి 58-70 47-59 5 1-13 [9]
లగడపాటి రాజగోపాల్ సర్వే 35 (±10) 65 (±10) 7 (±2) 7 (±2) [10]

ఫలితాలు

తెలంగాణ ఎన్నికలలో 88 చోట్ల విజయం సాధించి టీఆర్‌ఎస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పార్టీ శ్రేణులతో భేటీ అయిన అనంతరం కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజ్‌భవన్‌కు వెళ్లాడు. గవర్నర్‌ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశాడు.

ఓటు భాగస్వామ్యం

మూస:Pie chart

సీటు భాగస్వామ్యం

మూస:Pie chart

పార్టీల వారీగా ఫలితాలు

[11]

పార్టీలు, కూటములు ఓట్లు సీట్లు
ఓట్లు % +/- గెలిచినవి +/-
bgcolor="మూస:Telangana Rashtra Samithi/meta/color" | తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్) 9700749 46.9 మూస:Increase33.2 88 మూస:Increase25
width="1" bgcolor="మూస:Indian National Congress/meta/color" | భారత జాతీయ కాంగ్రెస్ 5883111 28.4 మూస:Increase16.7 19 మూస:Decrease2
bgcolor="మూస:Telugu Desam Party/meta/color" | తెలుగుదేశం పార్టీ 725845 3.5 మూస:Decrease29 2 మూస:Decrease13
bgcolor="మూస:All India Majlis-e-Ittehadul Muslimeen/meta/color" | ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) 561089 2.7 మూస:Increase1.2 7 మూస:Steady
bgcolor="మూస:Bharatiya Janata Party/meta/color" | భారతీయ జనతా పార్టీ 1450456 7 మూస:Increase2.9 1 మూస:Decrease4
bgcolor="మూస:All India Forward Bloc/meta/color" | ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) 159141 0.8 1 మూస:Increase1
bgcolor="మూస:Bahujan Samaj Party/meta/color" | బహుజన సమాజ్ పార్టీ (BSP) 428430 2.1 0 మూస:Decrease2
bgcolor="మూస:Communist Party of India/meta/color" | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) 83215 0.4 మూస:Decrease0.1 0 మూస:Decrease1
bgcolor="మూస:Communist Party of India (Marxist)/meta/color" | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) (CPM) 91099 0.4 మూస:Decrease0.4 0 మూస:Decrease1
bgcolor="మూస:Independent (politician)/meta/color" | ఇతరులు (IND) 673694 3.3 1 మూస:Steady
మొత్తం స్థానాలు 119


పార్టీ తె.రా.స కాంగ్రెస్ తె.దే.పా మజ్లిస్ భా.జ.పా ఇతరులు
నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్.ఉత్తమకుమార్‌రెడ్డి ఎల్.రమణ అక్బరుద్దీన్ ఒవైసీ కె.లక్ష్మణ్ ఇతరులు
దస్త్రం:Uttam kumar reddy N.jpg దస్త్రం:L.-Ramana TDP.jpg దస్త్రం:Akbaruddin owaisi.jpg
పొందిన సీట్లు
మూస:Infobox political party/seats మూస:Infobox political party/seats మూస:Infobox political party/seats మూస:Infobox political party/seats మూస:Infobox political party/seats మూస:Infobox political party/seats

ఎన్నికైన అభ్యర్థులు

మూస:Main

వరుస

సంఖ్య

నియోజకవర్గం గెలుపొందిన అభ్యర్థి వరుస

సంఖ్య

నియోజకవర్గం గెలుపొందిన అభ్యర్థి వరుస

సంఖ్య

నియోజకవర్గం గెలుపొందిన అభ్యర్థి
01 సిర్పూర్ కోనేరు కోనప్ప (తెరాస) 41 దుబ్బాక సోలిపేట రామలింగారెడ్డి(తెరాస) 81 నాగర్ కర్నూల్ మర్రి జనార్దన్ రెడ్డి(తెరాస)
02 చెన్నూరు (ఎస్.సి) బాల్క సుమన్ (తెరాస) 42 గజ్వేల్ కె.చంద్రశేఖర్‌ రావు (తెరాస) 82 అచ్చంపేట గువ్వల బాలరాజు(తెరాస)
03 బెల్లంపల్లి (ఎస్.సి) దుర్గం చిన్నయ్య (తెరాస) 43 మేడ్చల్ సి.హెచ్. మల్లారెడ్డి(తెరాస) 83 కల్వకుర్తి గుర్కా జైపాల్ యాదవ్(తెరాస)
04 మంచిర్యాల నడిపల్లి దివాకర్ రావు (తెరాస) 44 మల్కాజ్ గిరి మైనంపల్లి హన్మంతరావు(తెరాస) 84 షాద్ నగర్ అంజయ్య యాదవ్‌(తెరాస)
05 ఆసిఫాబాదు (ఎస్.టి) ఆత్రం సక్కు(కాంగ్రెస్‌) 45 కుత్బుల్లాపూర్ కె.పి. వివేకానంద గౌడ్(తెరాస) 85 కొల్లాపూర్ బీరం హర్షవర్దన్‌ రెడ్డి(కాంగ్రెస్‌)
06 ఖానాపూర్ (ఎస్.టి) అజ్మీరా రేఖ నాయక్తెరాస) 46 కూకట్‌పల్లి మాధవరం కృష్ణారావు(తెరాస) 86 దేవరకొండ రమావత్‌ రవీంద్ర కుమార్‌(తెరాస)
07 ఆదిలాబాదు జోగు రామన్న(తెరాస) 47 ఉప్పల్ భేతి సుభాష్‌ రెడ్డి(తెరాస) 87 నాగార్జునసాగర్ నోముల నర్సింహయ్య(తెరాస)
08 బోధ్ (ఎస్.టి) రాథోడ్ బాపు రావు(తెరాస) 48 ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి(తెరాస) 88 మిర్యాలగూడ నల్లమోతు భాస్కర్‌రావు(తెరాస)
09 నిర్మల్ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(తెరాస) 49 ఎల్.బి.నగర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (కాంగ్రెస్‌) 89 హుజూర్ నగర్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి(కాంగ్రెస్‌)
10 ముథోల్ గడ్డం విఠల్‌ రెడ్డి(తెరాస) 50 మహేశ్వరం సబితా ఇంద్రా రెడ్డి (కాంగ్రెస్‌) 90 కోదాడ బొల్లం మల్లయ్య యాదవ్‌(తెరాస)
11 ఆర్మూర్ ఎ. జీవన్‌రెడ్డి(తెరాస) 51 రాజేంద్రనగర్ టి.ప్రకాశ్‌ గౌడ్‌(తెరాస) 91 సూర్యాపేట గుంటకండ్ల జగదీష్‌రెడ్డి (తెరాస)
12 బోధన్ మహ్మద్‌ షకీల్‌ ఆమేర్‌(తెరాస) 52 శేరిలింగంపల్లి ఆరికెపూడి గాంధీ(తెరాస) 92 నల్గొండ కంచర్ల భూపాల్ రెడ్డి(తెరాస)
13 జుక్కల్ (ఎస్సీ) హన్మంత్ షిండే(తెరాస) 53 చేవెళ్ళ కాలే యాదయ్య(తెరాస) 93 మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(కాంగ్రెస్‌)
14 బాన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి(తెరాస) 54 పరిగి కొప్పుల మ‌హేష్ రెడ్డి(తెరాస) 94 భువనగిరి పైళ్ల శేఖర్ రెడ్డి(తెరాస)
15 ఎల్లారెడ్డి జాజుల సురేందర్ (కాంగ్రెస్‌) 55 వికారాబాద్ ఆనంద్‌ మెతుకు(తెరాస) 95 నకిరేకల్ చిరుమర్తి లింగయ్య(కాంగ్రెస్‌)
16 కామారెడ్డి గంప గోవర్ధన్(తెరాస) 56 తాండూర్ పైలెట్ రోహిత్ రెడ్డి(కాంగ్రెస్‌) 96 తుంగతుర్తి గాదరి కిషోర్ కుమార్ (తెరాస)
17 నిజామాబాదు (అర్బన్) బిగాల గ‌ణేష్ గుప్తా(తెరాస) 57 ముషీరాబాద్ ముఠా గోపాల్‌(తెరాస) 97 ఆలేరు గొంగిడి సునీత(తెరాస)
18 నిజామాబాదు రూరల్ బాజిరెడ్డి గోవర్దన్(తెరాస) 58 మలక్‌పేట అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాలా(ఎంఐఎం) 98 జనగాం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి(తెరాస)
19 బాల్కొండ వేముల ప్ర‌శాంత్ రెడ్డి(తెరాస) 59 అంబర్‌పేట కాలేరు వెంకటేశ్‌(తెరాస) 99 స్టేషన్‌ఘనపూర్ టి.రాజయ్య(తెరాస)
20 కోరుట్ల కల్వకుంట్ల విద్యాసాగర్ రావు(తెరాస) 60 ఖైరతాబాద్ దానం నాగేందర్‌(తెరాస) 100 పాలకుర్తి ఎర్రబెల్లి దయాకర్ రావు(తెరాస)
21 జగిత్యాల ఎం. సంజయ్(తెరాస) 61 జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్(తెరాస) 101 డోర్నకల్ రెడ్యా నాయక్(తెరాస)
22 ధర్మపురి (ఎస్.సి) కొప్పుల ఈశ్వర్‌ (తెరాస) 62 సనత్ నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్(తెరాస) 102 మహబూబాబాద్ బానోతు శంకర్‌ నాయక్‌ (తెరాస)
23 రామగుండం కోరుకంటి చందర్‌(ఫార్వర్డ్‌ బ్లాక్‌) 63 నాంపల్లి జాఫర్‌ హుస్సేన్‌(ఎంఐఎం) 103 నర్సంపేట పెద్ది సుదర్శన్‌ రెడ్డి(తెరాస)
24 మంథని దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు(కాంగ్రెస్‌) 64 కార్వాన్ కౌసర్‌ మొయిజుద్దిన్‌(ఎంఐఎం) 104 పరకాల చల్లా ధర్మారెడ్డి(తెరాస)
25 పెద్దపల్లి దాసరి మనోహర్ రెడ్డి(తెరాస) 65 గోషామహల్ ఠాకూర్‌ రాజా సింగ్‌(భాజపా) 105 వరంగల్(పశ్చిమ) దాస్యం వినయ్‌భాస్కర్‌(తెరాస)
26 కరీంనగర్ గంగుల కమలాకర్(తెరాస) 66 చార్మినార్ ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌(ఎంఐఎం) 106 వరంగల్(తూర్పు) నన్నపునేని నరేందర్‌(తెరాస)
27 చొప్పదండి (ఎస్.సి) సుంకే ర‌విశంక‌ర్(తెరాస) 67 చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్‌ ఒవైసీ(ఎంఐఎం) 107 వర్ధన్నపేట ఆరూరి రమేష్    (తెరాస)
28 వేములవాడ చెన్నమనేని రమేష్ బాబు(తెరాస) 68 యాకుత్‌పుర సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రి(ఎంఐఎం) 108 భూపాలపల్లి గండ్ర వెంకట రమణారెడ్డి(కాంగ్రెస్‌)
29 సిరిసిల్ల కె.తారకరామారావు(తెరాస) 69 బహదూర్‌పుర మహ్మద్‌ మొజం ఖాన్‌(ఎంఐఎం) 109 ములుగు ధనసరి అనసూయ(కాంగ్రెస్‌)
30 మానకొండూర్ రసమయి బాలకిషన్‌(తెరాస) 70 సికింద్రాబాద్ టి. పద్మారావు గౌడ్(తెరాస) 110 పినపాక రేగ కాంతారావు(కాంగ్రెస్‌)
31 హుజూరాబాద్ ఈటెల రాజేందర్ (తెరాస) 71 కంటోన్మెంట్ జి. సాయన్న(తెరాస) 111 ఇల్లందు బానోతు హరిప్రియ నాయక్(కాంగ్రెస్‌)
32 హుస్నాబాద్ వోడితల సతీష్ కుమార్(తెరాస) 72 కొడంగల్ పట్నం నరేందర్‌ రెడ్డి(తెరాస) 112 ఖమ్మం పువ్వాడ అజయ్‌ కుమార్‌(తెరాస)
33 సిద్దిపేట టి. హరీశ్ రావు(తెరాస) 73 నారాయణపేట ఎస్‌. రాజేందర్‌ రెడ్డి(తెరాస) 113 పాలేరు కందాల ఉపేందర్‌ రెడ్డి(కాంగ్రెస్‌)
34 మెదక్ పద్మా దేవేందర్ రెడ్డి(తెరాస) 74 మహబూబ్‌నగర్ వి. శ్రీనివాస్‌ గౌడ్‌ (తెరాస) 114 మధిర మల్లు భట్టివిక్రమార్క    (కాంగ్రెస్‌)
35 నారాయణ్ ఖేడ్ మహారెడ్డి భూపాల్‌ రెడ్డి(తెరాస) 75 జడ్చర్ల సి. లక్ష్మా రెడ్డి(తెరాస) 115 వైరా లావుడ్యా రాములు నాయక్‌    (స్వతంత్ర)
36 ఆందోల్ చంటి క్రాంతి కిర‌ణ్(తెరాస) 76 దేవరకద్ర ఆలె వెంకటేశ్వర్‌ రెడ్డి(తెరాస) 116 సత్తుపల్లి సండ్ర వెంకటవీరయ్య(తెదేపా)
37 నర్సాపూర్ చిలుముల మదన్ రెడ్డి(తెరాస) 77 మక్తల్ చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి(తెరాస) 117 కొత్తగూడెం వనమా వెంకటేశ్వరరావు(కాంగ్రెస్‌)
38 జహీరాబాద్ ఎం.మాణిక్ రావు(తెరాస) 78 వనపర్తి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి(తెరాస) 118 అశ్వారావుపేట మెచ్చా నాగేశ్వరరావు (తెదేపా)
39 సంగారెడ్డి తూర్పు జయప్రకాశ్ రెడ్డి(కాంగ్రెస్‌) 79 గద్వాల్ బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి(తెరాస) 119 భద్రాచలం పోదెం వీరయ్య(కాంగ్రెస్‌)
40 పటాన్‌చెరు గూడెం మహిపాల్‌ రెడ్డి(తెరాస) 80 అలంపూర్ వి.ఎం. అబ్రహం (తెరాస)

గత ఎన్నికలు

గమనిక: 2014 శాసనసభ ఎన్నికలకు మునుపు తెలంగాణ రాష్ట్రము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో భాగముగానుండెను.ఈ దిగువన ఇవ్వబడిన ఫలితములు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో జరిగినవి

సంవత్సరము శాసన సభ ఎన్నికలు కాంగ్రెస్ తె.దే.పా. వై.కా.పా. తె.రా.స. భా.జ.పా. వామ పక్షాలు మజ్లిస్ ప్రజారాజ్యం ఇతరులు
1983 7-వ శాసన సభ 60 201 -- -- 3 9 - -- 21
1985 8-వ శాసన సభ 50 202 -- -- 8 22 - -- 12
1989 9-వ శాసన సభ 181 74 -- -- 5 14 4 -- 15
1994 10-వ శాసన సభ 26 216 -- -- 3 34 1 -- 14
1999 11-వ శాసన సభ 91 185 -- -- 10 2 4 -- 5
2004 12-వ శాసన సభ 185 47 -- 26 2 15 4 -- 4
2009 13-వ శాసన సభ 156 92 -- 10 2 5 7 18 4
2014 14-వ శాసన సభ 22 117 70 63 9 2 7 -- 4

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పిమ్మట జరిగిన మొట్టమొదటి ఎన్నికలు 2018 డిశంబరు. స్థానాల మొత్తము 119. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన స్థానాలు-60

సంవత్సరము శాసన సభ ఎన్నికలు తె.రా.స. కాంగ్రెస్ తె.దే.పా. భా.జ.పా. మజ్లిస్ వామ పక్షాలు వై.కా.పా ఇతరులు
2014 1-వ శాసన సభ 63 22 15 5 7 2 3 2
2018 2-వ శాసన సభ 88 19 2 1 7 1 -- 1

మూలాలు

మూస:మూలాల జాబితా