ఎలక్ట్రో ప్లేటింగ్
దారిమార్పు పేజీ
దారి మార్పు:
విద్యుద్విశ్లేషణ ద్వారా ఎక్కువ ధర వున్న లోహాలను లేదా త్వరగా క్షయం గాని లోహాలను ఒక వేరే లోహంపై పల్చగా పూత పూయటాన్ని ఎలక్ట్రో ప్లేటింగ్ అంటారు. గాగి వస్తువులపైన వెండి పూత పూయడంలో పూత వేయాల్సిన వస్తువును కేథోడుగాను, పూతగా వేయబడే లోహాన్ని ఆనోడుగాను ఉపయోగిస్తారు. ని విద్యుద్విశ్లేష్యంగా ఉపయోగిస్తారు. ఇలాగే వెండి వస్తువుల మీద బంగారు పూత వేస్తారు.


