చక్రవడ్డీ

testwiki నుండి
imported>రుద్రుడు చెచ్క్వికి (WPCleaner v2.05 - Fix errors for CW project (Heading start with three "=" and later with level two)) చేసిన 16:17, 9 ఏప్రిల్ 2023 నాటి కూర్పు
(తేడా) ← పాత కూర్పు | ప్రస్తుత కూర్పు (తేడా) | తరువాతి కూర్పు → (తేడా)
Jump to navigation Jump to search

మూస:Orphan

చక్రవడ్డీ

చక్రవడ్డీ అంటే ప్రతి నిర్ణీత కాలానికి ఒకసారి వడ్డీ అసలులో కలుస్తుంది, దాన్ని తరువాత సంవత్సరానికి అసలుగా పరిగణిస్తారు. ఈ విధంగా అసలు, వడ్డీలు వరుస సంవత్సరాల్లో క్రమంగా పెరుగుతూ ఉంటాయి. ఇలా వడ్డీని లెక్కకట్టే పద్ధతిని చక్రవడ్డీ అంటారు.[1] అంటే వడ్డీ మీద కూడా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో వడ్డీ ఆదాయం వెళ్లి అసలు ఆదాయానికి కలుస్తుంది. దాంతో ఆ కలిసిన వడ్డీపై కూడా వడ్డీ లభిస్తుంది.

ముఖ్యమైన సూత్రాలు

మొత్తం A=P(1+[R100])T

ఇక్కడ P = అసలు , R = వడ్డీ రేటు T = కాలము

మూలాలు

మూస:మూలాల జాబితా

మూస:మొలక-శాస్త్ర సాంకేతికాలు