టార్క్


టార్క్ (Torque) అనగా అక్షం, ఉపస్తంభము (బరువును సులభంగా పైకి లేపడానికి ఊతంగా ఉపయోగించుకునేది), లేదా కీలుతిరిగేచీల చుట్టూ వస్తువు భ్రమణం చేయడానికి బలం యొక్క ధోరణి. బలం అనేది తోయటం లేదా లాగటం వంటిది, టార్క్ అనేది ఒక వస్తువును మెలితిప్పడం వంటిదిగా భావించవచ్చు.
సమీకరణం
టార్క్ సమీకరణము ఇలా ఉన్నది:
ఇక్కడ F అనేది ఫోర్స్ వెక్టార్, r అనేది ఇక్కడ బలప్రవర్తక పాయింట్ కు భ్రమణ అక్షం నుండి వెక్టార్.
టార్క్ యొక్క యూనిట్లు అనేది దూరంచే గుణించబడే బలం.[1] టార్క్ యొక్క SI యూనిట్ న్యూటన్-మీటర్. అత్యంత సాధారణ ఆంగ్ల యూనిట్ ఫుట్-పౌండ్.