కాప్సూల్ (జ్యామితి)

testwiki నుండి
imported>ChaduvariAWBNew (top: AWB తో CS1 errors వర్గం లోని పేజీల్లోని మూలాల్లో నెల పేరు తప్పుగా ఉన్నచోట్ల సవరణలు చేసాను) చేసిన 01:37, 3 ఫిబ్రవరి 2023 నాటి కూర్పు
(తేడా) ← పాత కూర్పు | ప్రస్తుత కూర్పు (తేడా) | తరువాతి కూర్పు → (తేడా)
Jump to navigation Jump to search

కాప్సూల్, అనగా స్టేడియం యొక్క పరిభ్రమణం గా కూద పిలువ బడుతుంది.ఇది త్రి పరిమాణ జ్యామితీయ ఆకారం. ఇది స్థూపాకారంగా ఉండి ఇరువైపుల అర్థ గోళాలను కలిగి ఉంటుంది.[1] ఈ ఆకారానికి మరియొక పేరు "స్పేరో సిలిండర్" .[2] ఈ ఆకారం అధిక పీడనంలో గల వాయువులను ఉంచుటకు పాత్రలా వినియోగిస్తారు.

సమీకరణం

ఘనపరిమాణం
-

కాప్సూల్ (గుళిక) యొక్క ఘనపరిమాణం నకు సూత్రము:

πr2(43r+a)

ఈ సమీకరణంలో r అనునది స్తూపం లేదా అర్థగోళం యొక్క వ్యాసార్థం, a అనగా స్తూపాకార భాగం యొక్క పొడవు.

ఉపరితల వైశాల్యం
-

కాప్సూల్ యొక్క ఉపరితల వైశాల్యమును 2πr(2r+a) సూత్రంతో గణించవచ్చు. ఇందులో r అనునది స్తూపం లేదా అర్థగోళం యొక్క వ్యాసార్థం, a అనగా స్తూపాకార భాగం యొక్క పొడవు.[3]

మూలాలు

మూస:Reflist