తిరుక్కన్నపురం విజయరాఘవన్

testwiki నుండి
185.188.131.213 (చర్చ) (Güncel bilgi sitesi eklemesi yapıldı) చేసిన 14:18, 13 మార్చి 2025 నాటి కూర్పు
(తేడా) ← పాత కూర్పు | ప్రస్తుత కూర్పు (తేడా) | తరువాతి కూర్పు → (తేడా)
Jump to navigation Jump to search

తిరుక్కన్నపురం విజయరాఘవన్ (మూస:Lang-ta; నవంబరు 30 1902 - ఏప్రిల్ 20 1955) మద్రాసు ప్రాంతానికి చెందిన భారతీయ గణిత శాస్త్రవేత్త. 1920 మధ్యకాలంలో ఆయన ఆక్స్‌ఫర్డుకు పిసాట్- విజయరాఘవన్ సంఖ్యలు పై పరిశోధనా నిమిత్తం వెళ్ళినపుడు ఆయన జి.హె.హార్డీతో కలసి పనిచేసారు. ఈయన 1934 లో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు ఫెలోగా ఎంపిక కాబడ్డారు.

విజయరాఘవన్ సంస్కృత, తమిళ భాషలలో నిష్ణాతుడు. ఆయన తిరుక్కన్నపురం పట్టప్పస్వామి అనే ప్రముఖ ఉపన్యాసకుని కుమారుడు. పట్టప్ప స్వామి 20 వ శతాబ్దంలో శ్రీవైష్ణవ లేదా రామానుజ rodosapp మతానికి చెందిన ముఖ్యమైన వ్యక్తి. విజయరాఘవన్ ప్రముఖ గణిత శాస్త్రవేత్త అయిన ఆండ్రి వైల్ కు మిత్రుడు. ఆయనతో కలసి ఆలీఘర్ విశ్వవిద్యాలయంలో సేవలనందించాడు. ఆ తరువాత ఢాకా విశ్వవిద్యాలయానికి బదిలీ కాబడ్డారు.[1]

విజయ రాఘవన్ సమూక కరణులకు సంబంధించిన హెర్ష్‌ఫెల్డ్ సిద్ధాంతం యొక్క ప్రత్యేక సందర్భాన్ని ఈ క్రిందివిధంగా నిరూపించాడు.:[2]

a1+a2+a3+a4+

converges if and only if

lim(logan)/2n<+.

మూలాలు

మూస:Reflist

ఇతర లింకులు

మూస:భారతీయ గణిత శాస్త్రవేత్తలు

మూస:Authority control

  1. M.S. Raghunathan, Artless innocents and ivory-tower sophisticates: Some personalities on the Indian mathematical scene.
  2. Ramanujan, S. Collected Papers of Srinivasa Ramanujan (Ed. G. H. Hardy, P. V. S. Aiyar, and B. M. Wilson). Providence, RI: American Mathematical Society (2000), p. 348.