ఎలక్ట్రో ప్లేటింగ్

testwiki నుండి
imported>యర్రా రామారావు (వర్గం:భౌతిక శాస్త్రము ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)) చేసిన 18:43, 11 నవంబరు 2021 నాటి కూర్పు
(తేడా) ← పాత కూర్పు | ప్రస్తుత కూర్పు (తేడా) | తరువాతి కూర్పు → (తేడా)

దారిమార్పు పేజీ
Jump to navigation Jump to search

దారి మార్పు:

విద్యుద్విశ్లేషణ ద్వారా ఎక్కువ ధర వున్న లోహాలను లేదా త్వరగా క్షయం గాని లోహాలను ఒక వేరే లోహంపై పల్చగా పూత పూయటాన్ని ఎలక్ట్రో ప్లేటింగ్ అంటారు. గాగి వస్తువులపైన వెండి పూత పూయడంలో పూత వేయాల్సిన వస్తువును కేథోడుగాను, పూతగా వేయబడే లోహాన్ని ఆనోడుగాను ఉపయోగిస్తారు. AgNO3 ని విద్యుద్విశ్లేష్యంగా ఉపయోగిస్తారు. ఇలాగే వెండి వస్తువుల మీద బంగారు పూత వేస్తారు.

రాగిపూత వేసే యంత్రముయొక్క ముద్రణా వలయం యొక్క బోర్డు
రాగి ఎలక్ట్రోడ్ ద్వారా రాగి తో ఎలక్ట్రో ప్లేటింగ్ చేయబడుచున్న లోహం(Me)
నికెల్ ప్లేటింగ్